Home South Zone Andhra Pradesh భవాని దీక్ష మహోత్సవంలో అపచారం యావత్ గురుభవానిలు స్పందించాలి |

భవాని దీక్ష మహోత్సవంలో అపచారం యావత్ గురుభవానిలు స్పందించాలి |

0

*భవాని దిక్ష మహోత్సవంలో అపచారం… అపచారం..*

*యావత్ గురుభవానీలు స్పందించాలి..*

*హిందువులు మనోభావాలు దెబ్బతిస్తున్నా చేర్మెన్ ని వెంటనే తొలగించాలి*
భవాని దీక్ష నియమానికి తూట్లు పొడుస్తున్న దుర్గగుడి ఈవో మరియు చైర్మన్
41 రోజు దీక్ష చేసినటువంటి భవానీల బంధాలను ఈవో & చైర్మన్ ఇప్పడం ఏమిటి
దీనిపై దుర్గ గుడి స్థానాచార్యులు, వేద పండితులు స్పందించాలి…
భవానిల మనోభావాలను దెబ్బతీసిన చేర్మెన్ మరియు EO
దీక్షా నియమాలను భవాని బంధ పవిత్రతను కాపాడాల్సింది పోయి ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం

గురు భవానీలు ఇవ్వవలసినటువంటి బంధాలను వీరు ఇరువురు ఇప్పడమేమిటి
ఈవో అయ్యుండి సివిల్ లో ఉన్నటువంటి సీనా నాయక్ గారు భవాని బంధంలో చేయి పెట్టవచ్చా
ఇది అపచారం కాదా దీక్షను భగ్నం చేయడం కాదా…
అమ్మవారి పవిత్రతను కాపాడాల్సిన చేర్మెన్ మరియు EO ఈ రకంగా ప్రవర్తించడం హేయం
గురు భవాని సేవా కార్డు అని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పి వారి పని కూడా వీరిద్దరూ చేయడం సబబేనా
నిరంతరం హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్న చేర్మెన్..
నిరంతరం..హిందువుల వ్యతిరేకంగా వ్యవహారిస్తున్న చేర్మెన్ ని వెంటనే తొలగించాలి…
– కామరాజ్ హరీష్ కుమార్ గురుభవాని…

NO COMMENTS

Exit mobile version