Home South Zone Andhra Pradesh విజయవాడ దుర్గమ్మను దర్శించిన పోలీస్ కమిషనర్ |

విజయవాడ దుర్గమ్మను దర్శించిన పోలీస్ కమిషనర్ |

0

*విజయవాడ దుర్గ గుడికి విచ్చేసి ఆదివారం రాత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు దంపతులు*

*రాజశేఖర్ బాబు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న పాలకమండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ (గాంధీ)*
*దుర్గగుడి ఈఓ శీనా నాయక్*

NO COMMENTS

Exit mobile version