సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ..
గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ భక్తులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు.. కుమ్మరిపాలెం, సితార జంక్షన్, సాయిరాం థియేటర్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు.. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి అధికారులు ప్రత్తిపాటి శ్రీధర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు .
కార్యక్రమంలో కూటమి నాయకులు చిన సుబ్బయ్య, కార్పొరేటర్ లు నరేంద్ర రాఘవ, ఉమ్మడి చంటి, సుజనా మిత్ర లు తదితరులు పాల్గొన్నారు..
