Home South Zone Andhra Pradesh ఏపీ ఆర్ సెట్ ఫలితాలు విడుదల!!

ఏపీ ఆర్ సెట్ ఫలితాలు విడుదల!!

0

కర్నూలు : రాష్ట్రంలో ఏపీ ఆర్ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆశ్చర్య మధు మూర్తి సోమవారం విడుదల చేశారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆర్ సెట్ 24 25 ప్రవేశ పరీక్షలను నిర్వహించినాడు తెలిసిందే ఈ పరీక్షల్లో 65 సబ్జెక్టులలో 51 64 మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు వీరిలో 28 59 మంది అభ్యర్థుల అర్హత సాధించినట్లు చెప్పారు ఫార్మసీ విభాగంలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కాగా ఆ తర్వాత మేనేజ్మెంట్ కంప్యూటర్ సైన్స్ ఉన్నాయని తెలియజేశారు పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించి మౌఖిక పరీక్షల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ బిసి వి ఉమా ఏపీ ఆర్ సెట్ కన్వీనర్ ఆర్ ఉమ పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version