కర్నూలు : జిల్లా పోలీస్ శాఖలో ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు కొత్త ఎస్ఐలకు కొలువులు కేటాయిస్తూ కర్నూల్ ట్రైన్ డాక్టర్ కొయ్య ప్రవీణ్ ఉత్పరులు జారీ చేశారు అనంతపురం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో వీరు శిక్షణ పూర్తి చేసుకుని జులై 24న కర్నూలు జిల్లాకు అలాట్ అయ్యారు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదు నెల ల పాటు ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా కానిస్టేబుల్ నుంచి స్టేషన్ ఆఫీసర్ వరకు ఎలాంటి విధులు నిర్వహిస్తారో నేర్చుకున్నారు జిల్లాకు మొత్తం ఎనిమిది మంది నీ కేటాయించగా వీరిలో ఇద్దరు అన్నమయ్య జిల్లాకు బదిలీ అయ్యారు. శాంతిభద్రతలు నేర పరిశోధన ట్రాఫిక్కు జైలు విధులు సాంకేతిక సైబర్ నేరాలు ఇలా పలు విషయాల్లో వీరు ఐదు నెలలపాటు జిల్లాలో వివిధ స్టేషన్లో ప్రాక్టికల్ శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం పాటు వీరిని ప్రొఫెషనర్ ఎస్సైలు గానే పరిగణిస్తారు
