*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి కార్యాలయానికి బయలుదేరిన కరపత్రాలతో కూడిన వాహనం*
మెడికల్ కాలేజ్ ల ప్రైవేటికరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పూర్తయినా సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం మచిలీపట్నం నుండి భారీ ర్యాలీతో పాదయాత్ర గా బయలుదేరి మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద నుండి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి జెండా ఊపి పంపించడం జరిగింది.
ఈ కార్యక్రమనికి మన పెనమలూరు నియోజకవర్గం నుండి భారీ ర్యాలీతో పాల్గొన్న మన పెనమలూరు నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారు.
ఈ కార్యక్రమంలో
– కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పేర్ని నాని గారు,
– ZP చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హరికా గారు,
– పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ గారు,
– అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ గారు,
– పెడన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఉప్పల రాము గారు,
– మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పేర్ని కిట్టు గారు,
– గుడివాడ నియోజకవర్గ నాయకులు శ్రీ దుక్కిపాటి శశిభూషణ్ గారు పాల్గొన్నారు.
