South ZoneAndhra Pradesh నారా భువనేశ్వరి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీష దేవి By Bharat Aawaz - 22 December 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram రంపచోడవరం మండలం సీతపల్లికి చేరుకున్న భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీషా దేవి, నేతలు, కార్యకర్తలు. సీతపల్లిలో శ్రీ గడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి