ఆశ వర్కర్ల సమస్యలను పరిస్కారించాలని డిమాండు చేస్తూ కడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠయించి ఆశ వర్కర్లు నిరసన తెలిపారు.అనంతరం సిబ్బందికి వినతి పత్రాన్ని అందచేశారు.
ఆశ వర్కర్లకు ప్రతినెలా రూ. 18వేల వేతనం ఇవ్వాలని,డిసెంబర్ చేసే లెప్రసీ సర్వేకు ఆదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండు చేసారు.
# saketh
