Home South Zone Andhra Pradesh పార్టీ కోసం కష్టపడి పని చేయాలి|

పార్టీ కోసం కష్టపడి పని చేయాలి|

0

కర్నూలు :
*ప‌దవులు పొందిన వారు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి* తెలుగుదేశం పార్టీ క‌ర్నూలు పార్ల‌మెంట్ క‌మిటీలను ఏర్పాటుచేయ‌డం జ‌రిగింది. కర్నూలు పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పూల నాగ‌రాజు గారిని, పార్ల‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా సోమిశెట్టి శ్రీకాంత్ గారిని.

ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీలుగా షేక్ జ‌కియా అక్సారీ గారిని, కె.అక్ష‌య కుమారి గారిని, అఫిషియ‌ల్ స్పోక్స్ ప‌ర్సన్‌గా బోయ మ‌ధుసూద‌న్ నాయుడు గారిని, ఆఫీస్ సెక్ర‌ట‌రీగా వి.రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారిని, మీడియా కో ఆర్డినేట‌ర్‌గా ఇ.మ‌ల్లికార్జున గౌడ్ గారిని, క‌ర్నూలు న‌గ‌ర అధ్య‌క్షుడిగా కొర‌కంచి ర‌వికుమార్ గారిని నియ‌మించాం. వీరికి అప్పగించిన బాధ్య‌త‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వర్తించి.. పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేయాలి అని పేర్కొన్నారు

NO COMMENTS

Exit mobile version