కర్నూలు జిల్లా :
కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణాలను తగ్గించాలని ఉద్దేశంతో ఈనెల 30వ తేదీ నుంచి నో పెట్రోల్ నో హెల్మెట్ నీయమo నీ అమలు చేస్తున్నట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ బుధవారం విడుదల చేసిన ఒక పట్టణంలో తెలియజేశారు.
కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించిన విచిత్ర వాహనదారులకు ఈనెల డిసెంబర్ 30వ తేదీ నుంచి జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయారని తెలిపారు ఈ మేరకు కర్నూలు జిల్లాలోని అన్నారు పెట్రోల్ బంకుల యజమానులకు పోలీస్ శాఖ తరపున ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు రోడ్డు
భద్రతను పెంచడానికి హెల్మెట్ ఆడటానికి ప్రోత్సహించడానికి ప్రమాదాలు నివారించడానికి ఉద్దేశించిన నిర్ణయం గా భావించి వాహనదారులందరూ సహకరించాలని కోరారు.




