Home South Zone Andhra Pradesh నంద్యాల పార్లమెంట్ కమిటీ ఏర్పాటు ! |

నంద్యాల పార్లమెంట్ కమిటీ ఏర్పాటు ! |

0

కర్నూలు : పాణ్యం :
తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎం. గోవింద రెడ్డి గారిని, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేతురు మధు గారిని .

పార్లమెంట్ అఫిషియల్ స్పోక్స్‌పర్సన్‌గా చిన్న మరెన్న గారిని, పార్లమెంట్ సెక్రటరీగా షైక్ సహారబీ గారిని, పార్లమెంట్ ట్రెజరర్‌గా షేక్ మహబూబ్ బాషా గారిని, పార్లమెంట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా తోగట చౌడయ్య గారిని నియమించాం.పదవులు పొందిన వారు కష్టపడి పనిచేస్తూ.

వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరుతున్నాం.

NO COMMENTS

Exit mobile version