హైదరాబాద్ : పోలీసుల ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్ అలియాస్ పాక హన్మంతు హతం.
ఒరిస్సా రాష్ట్రంలో కంధమల్ – గంజాం పరిధి రాంభా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.
ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి.
మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హనుమంతు.
హనుమంతుపై రూ.1.10 కోట్ల రివార్డు.
హనుమంతు స్వస్థలం నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామం.
#Sidhumaroju




