గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను సీఎంకు అందజేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని ముఖ్యమంత్రి వెంకటరమణ రాజుకు సూచించారు# కొత్తూరుమురళి.
