Home South Zone Andhra Pradesh ఇన్‌స్టాగ్రామ్ వర్క్ ఫ్రం హోమ్ మోసాలు – జాగ్రత్త! |

ఇన్‌స్టాగ్రామ్ వర్క్ ఫ్రం హోమ్ మోసాలు – జాగ్రత్త! |

0

హౌస్ వైఫ్ చదువు రానివారు తెలిసి తెలియని ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి సైబర్ నేరాలు బారిన పడకండి ఇన్స్టాలో ఇలాంటి మోసాల పట్ల అవగాహన కలిగి ఉండడం మంచిది.

లింకులు ఓపెన్ చేయకండి మీ ఆధార్ మీ లొకేషన్ మీ ఐడి మీ పాస్వర్డ్ మీ ఇతర ఎటువంటి డీటెయిల్స్ అడిగిన జాగ్రత్త వహించండి యాస్ ఏ న్యూస్ రిపోర్టర్ గా నా అనుభవం మీతో పంచుకుంటున్న కొన్ని రియల్ అయి ఉండొచ్చు కొన్ని ఫేక్ అయి ఉండొచ్చు ఏది రియల్ ఏది ఫేక్ తెలుసుకుని జాగ్రత్త వహించండి

NO COMMENTS

Exit mobile version