Home South Zone Andhra Pradesh ఆదివారం రోజు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు |

ఆదివారం రోజు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు |

0

కర్నూలు : ఈనెల 28వ తేదీ ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని కర్నూల్ టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషాద్రి తెలిపారు.

విత్ విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచే ఉంటాయని ఇంతవరకు బిల్లులు చెల్లించిన వారు సెలవు రోజు కూడా చెల్లించవచ్చని ఆయన శనివారం ఒక ప్రకటనలు తెలియజేశారు ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని

కోరారు ఈ నెలలోపు  బిల్లును చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరుగుతుందన్నారు

NO COMMENTS

Exit mobile version