Home South Zone Andhra Pradesh మెరైన్ లో అడ్వెంచర్‌ప్రయాణం – రాష్ట్రపతి ద్రౌపది ముహూర్తం |

మెరైన్ లో అడ్వెంచర్‌ప్రయాణం – రాష్ట్రపతి ద్రౌపది ముహూర్తం |

0

రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మరో అడ్వెంచర్ కు సిద్ధమవుతున్నారు. కర్ణాటక లోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్ మెరైన్ లో ప్రయాణిస్తున్నారు.

ఏపిజే అబ్దుల్ కలామ్ తర్వాత జలాంతర్గామి లో ప్రయాణిస్తున్న రెండో రాష్ట్ర పతి గా ద్రౌపది ముర్ము నిలుస్తుంది.2006 లో విశాఖపట్నం నుంచి సబ్ మెరైన్ లో కలాం ప్రయాణించారు.

కాగా గత సంవత్సరం అక్టోబర్ నెలలో ‌రపెల్ జెట్ యుద్ధ విమానం లో ముర్మ 30కిలోమిటర్లు ప్రయాణించారు.

Exit mobile version