డిల్లీ రక్షణ కోసం కేంద్రం క్యాపిటల్ డోమ్ పేరు తో రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్స్ నుంచి డిల్లీ నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. డి.ఆర్.డి.ఓ .
అభివృద్ధి చేసిన స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణులు ఓ.ఆర్.యస్.ఎ.యమ్,వి.ఎల్-యస్.ఆర్.యస్.ఎ.యమ్ దీంట్లో కీలక పాత్ర పోషిస్తుంది వినూత్న లేజర్ ఆయుధాలను వాడుతున్నారు.ఇవి డ్రోన్లు ను క్షణాల్లో కుల్చేస్తాయి. ఈ వ్యవస్థ తో డిల్లీ గగనతలంలో శత్రువులు ఛేదించలేని ఒక్క రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది.
