మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ‘ప్రేమ ప్రవాహిణి’ రథోత్సవంలో సాయిబాబా భక్తులు, స్థానిక బీజేపీ నాయకులు మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన ‘మానవ సేవయే మాధవ సేవ’ అనే మార్గం మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది. భక్తిశ్రద్ధల మధ్య ఈ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రధ్యక్షులు రాంచందర్ రావు. బిజెపి నాయకులు, చింతల మాణిక్య రెడ్డి, మాధవి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్ గౌడ్, శేఖర్, వినయ్ శంకర్, లక్ష్మణ్, సుజాత, అజయ్ రెడ్డి, పద్మిని, శ్రీనివాస్ వర్మ, మురళి, సూర్య, వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
#sidhumaroju




