South ZoneAndhra Pradesh ఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ.. By Bharat Aawaz - 31 December 2025 0 1 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL రేపు సెలవు కావటంతో, ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఉదయం నుంచి జరుగుతున్న పెన్షన్ల పంపిణీ. 12 గంటలకు 87% మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి. 63.12 లక్షలమందికి పింఛన్ల కోసం రూ.2,743 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.