Home South Zone Andhra Pradesh కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ప్రారంభం

కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ప్రారంభం

0

కర్నూలు సిటీ :  కలెక్టర్ కార్యాలయంలో  స్పెషల్ కంట్రోల్ రూమ్  నూతన గదిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గారు.
ఆరోగ్యం విద్య సంక్షేమ వసతి ఫిర్యాదుల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425  4299 వచ్చిన కాల్స్ పరిష్కారిస్తారని తెలియజేశారు

NO COMMENTS

Exit mobile version