ఉచిత బస్సు పథకం.. ఇకపై ఆధార్ కార్డ్ లేకుండా టికెట్
AP: మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డ్ తనిఖీ నిబంధనను తొలగించి, టికెట్ ఇవ్వాలని ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. మెరుగైన సేవల కోసం 3,000 కొత్త బస్సులు, 10 వేల మంది సిబ్బంది నియామకం అవసరమని యూనియన్ నేతలు తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు రూ. 25 కోట్లతో షేర్డ్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
#నరేంద్ర
