తిరుపతి:- తిరుపతి స్మార్ట్ సస్టెనబల్ సిటీ గా తిర్చిద్దిదే లక్ష్యం తో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ క్యాన్సెప్ట్ ను తెర పైకి తెచ్చింది. ఆధునిక మౌళిక వసతులు.
స్మార్ట్ ట్రాన్స్ పోర్ట్, గ్రిన్ ఎనర్జీ కనెక్టి విటి ప్లాన్ సిటీ డెవలప్మెంట్ డిజిటల్ సేవలు విస్తరణ లో తిరుపతి నుంచి అంతార్జాతీయ స్ధాయిలో తీసుకెళ్ళే ప్రణాళిక లు చెస్తుంది. ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ రంగాలలో పెట్టుబడులు ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
