మంగళగిరి ఫ్లై ఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాల
సెలవు దినం అయిన మంగళగిరి ఫ్లై ఓవర్ పై డాన్ బాస్కో స్కూల్ నుంచి రైల్వే బ్రిడ్జి వరకు ఇరువైపుల స్తంభించిన ట్రాఫిక్
రాజధాని ప్రాంతం నుంచి వచ్చే లారీలతో, కంటేనారులతో ట్రాఫిక్ సమస్య తల్లెతుంది అని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు
మంగళగిరి ప్రముఖ పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సిబ్బంది మొత్తం అక్కడే విధులు నిర్వహిస్తున్నారు*
దీంతో ట్రాఫిక్ సమస్య మరింత సమస్యత్మకంగా మారింది
ఈ సమస్యల ఎలా ఉండగా నవ్వలూరు రైల్వే గేటు మార్గంలో కూడా వాహనచోదకులు తరచూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సెలవు దినాలోనే ఇలా ఉంటే సాధారణ రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని అన్ని శాఖ అధికారుల సమన్వయం తో ఈ సమస్యను పరిష్కరించాలని వాహనచోదకలు కోరుతున్నారు
