Home South Zone Andhra Pradesh మదనపల్లి జిల్లా ఏర్పాటుపై ప్రజా నేతల సంతృప్తి|

మదనపల్లి జిల్లా ఏర్పాటుపై ప్రజా నేతల సంతృప్తి|

0

మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రకటన సందర్భంగా చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version