Home South Zone Andhra Pradesh నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.

నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.

0

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గుంటూరు నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులో నింపాలని ఆకాంక్షించారు.

టిడిపి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగలను జరుపుకోవాలని ఆయన కోరారు.

NO COMMENTS

Exit mobile version