విజయవాడ
*పశ్చిమ వైకాపా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు*
*పాల్గొన్న పశ్చిమ వైకాపా శ్రేణులు*
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం నందు వైకాపా నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు..
