ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం….
చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించాలని, అలానే కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రతి ఒక్కరూ వారు కోరుకున్న విజయాలను అందుకోవాలని బలరామకృష్ణమూర్తి గారు మరియు వెంకటేష్ బాబు గారు ఆకాంక్షించారు.
#Narendra
