ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలుకు ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా అదీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చేస్తేనే అమలు., ఉద్యోగాలు కు భారీ వారం ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కు మరో ముఖ్యమైన సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగాలు పై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కోటి రూపాయల ప్రమాద భీమా Accidental insurance సౌకర్యం అందుబాటులోనికి తిసుకొని వచ్చింది గమనిక :-యస్.బి.ఐ సాలరీ ఖాత వున్నవారికి మాత్రమే.