Home South Zone Andhra Pradesh అన్నమయ్య జిల్లాని కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలింపు

అన్నమయ్య జిల్లాని కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలింపు

0

అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి తరలించడంతో, ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ రికార్డులు, కంప్యూటర్లు, ఫర్నీచర్ వంటి వివిధ సామాగ్రిని ఖాళీ చేసి.

అధికారుల సమక్షంలో ట్రక్కుల్లోకి ఎక్కించి మదనపల్లెకు తరలించారు. ఈ తరలింపుతో కలెక్టరేట్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

రేపటి నుంచి మదనపల్లెలో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నాయి. పత్రాల సమగ్రతను, కార్యకలాపాల అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

NO COMMENTS

Exit mobile version