Home South Zone Andhra Pradesh టీడీపీ సీనియర్ కార్యకర్త చిన్న రెడ్డప్పకు సుగవాసి ప్రసాద్ బాబు నివాళి

టీడీపీ సీనియర్ కార్యకర్త చిన్న రెడ్డప్పకు సుగవాసి ప్రసాద్ బాబు నివాళి

0

చిన్నమండెం మండలం వండాడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త చిన్న రెడ్డప్ప మరణవార్త తెలుసుకున్న రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, తూర్పుపల్లికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.

పార్టీకి చిన్న రెడ్డప్ప చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

NO COMMENTS

Exit mobile version