Home South Zone Andhra Pradesh భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తి |

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తి |

0

సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తయింది.

ట్రయల్ రన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన విమానం దిగిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రజా ప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు.

Exit mobile version