South ZoneAndhra Pradesh పిఠాపురంలో పవన్‌కల్యాణ్ పర్యటన.. సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు By Bharat Aawaz - 6 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఈ నెల 10వ తేదీన పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. ఈ సంబరాల సందర్భంగా ప్రభుత్వ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయడానికి పాత బస్టాండ్ హైస్కూల్ ఆవరణలోని చెట్ల కొమ్మలను నరికివేశారు.