పుంగనూరులో ఈనెల మూడున వెంకటేశ్వర థియేటర్ పక్కన చికెన్ దుకాణ నిర్వాహకుడు శంకరప్ప అనుమానాస్పద మృతిపై సీఐ సుబ్బారాయుడు మంగళవారం మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.
విచారణలో శంకరప్పను తన అల్లుడైన వీరమోహన్ రెడ్డి హత్య చేసినట్లు తేలిందని సీఐ తెలిపారు. హత్యకు ఉపయోగించిన రాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి .
