హైదరాబాద్ : త్వరలో మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటన.
సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణపేట, ములుగుతో పాటు మరో 6 జిల్లాలను రద్దు చేసే ఛాన్స్.
చిన్న జిల్లాలను పక్కనున్నపెద్ద జిల్లాలలో విలీనం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు.
లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటుకి కసరత్తు ప్రారంభం.
కొన్ని జిల్లాలకు పేర్లు మార్చాలనే ప్రతిపాదనలు ? జైపాల్ రెడ్డి పేరిట ఫ్యూచర్ సిటీ జిల్లా.
బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన 33 జిల్లాలను 23కి కుదించాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.
అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి కామెంట్స్.
గతంలోనూ లోక్‌సభ నియోజకవర్గం ఆధారంగా జిల్లాలు ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి.
#sidhumaroju.
