కర్నూలు : కోడుమూరు : కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు రూ. 3,76.037/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి.చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డి.విష్ణువర్ధన్ రెడ్డి కి ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి కి ధన్యవాదాలు తెలిపారు.లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు-
అంబేద్కర్ కాలనీ బోయ భవాని,105452/- 2,• దిన్నదేవరపాడు, రేపల్లె రాజేష్,70019/-3,• పులకుర్తి, మల్లె పోగుప్రవళిక,42255/-4, సి, బెలగల్, కూరషి మహమ్మద్ ఖయోబ్, 42850/-5, ప్యాలకుర్తి, షేక్ మొహమ్మద్ షాదుల్లా, 68011/-6, పంచలింగాల, కొట్టం విష్ణు మోహన్ రెడ్డి, 47450/-
