వైయస్సార్సీపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు ఫక్రూదిన్ షరీఫ్‌ను రాజంపేట జోన్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియమించారు. ఈ నియామకం పార్టీకి కీలకమైనది. ఈ సందర్భంగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఫక్రూదిన్ షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు# కొత్తూరు మురళి.
