Home South Zone Telangana కస్తూరిబా వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ ఆదేశాలు |

కస్తూరిబా వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ ఆదేశాలు |

0

మెదక్ జిల్లా కుల్చారం మండలం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి బాలికలకు అమలవుతున్న సౌకర్యాలు విద్యా బోధన పరిసాల పరిశుభ్రత మెనూ సంబంధిత వాటిని క్షుణ్ణంగా
పరిశీలించారు.

ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగైన వసతులు కల్పన సంక్రాంతి సెలవు దినాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు చేస్తున్నట్లు వివరించారు.జిల్లావ్యాప్తంగా అన్ని కేజీ బీవీలు లతోపాటు అన్ని సంక్షేమ వసతి
గృహాలలో క్లీనింగ్ యాక్టివిటీ అమలు ఉపాధ్యాయులకు
స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

NO COMMENTS

Exit mobile version