గుంటూరు
దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్
తాడేపల్లి నులకపేట లో నివాసం ఉంటున్న గోలి ఆనంద్ కుమార్ తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన పిర్యాది మేరకు తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారూ…
దర్యాప్తులో విజయవాడ కు చెందిన రౌడీ షట్టర్ షేక్ హుసేను 28 నీ అరెస్ట్ చెయ్యడం జరిగింది…
ఈ దర్యాప్తులో హుస్సేన్ దగ్గరనుండి 4.79 లక్షల బంగారం 4.32,000 నగదుని స్వాధీన పరుచుకున్నాం…
హుస్సేన్ పై ఇదివరకే తాడేపల్లి పోలీసు స్టేషన్ లో రౌడీ షీట్ తో పాటు పలు దొంగతనాలలో జైలు కి వెళ్లివచ్చాడు…
వరుస దొంగతనాలు కు పాల్పడితే నేరస్తులపై పిడి యాక్ట్ ఉపయోగిస్తాము…
