జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారితో పాటు ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదానం చేసిన వారికి గుర్తింపు పత్రాలు మరియు పండ్లు అందజేయడం జరిగింది!!
ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా యువతి యువకులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది!!
*బాడిత.శంకర్*
*సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్, జనసేన*
