Home South Zone Andhra Pradesh తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు

తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు

0

తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్నప్రసాదం అందిస్తున్న తీరు అద్భుతమని ఆయన ప్రశంసించారు.

అన్నప్రసాదం రుచికరంగా ఉందని, ఇంత భారీ స్థాయిలో భోజన సౌకర్యం కల్పించడం గొప్ప విషయమని భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

NO COMMENTS

Exit mobile version