పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో పార్వతి సోమవారం మండల వీఆర్వోలు, సర్వేయర్లతో రీ సర్వేపై సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల రైతులకు రీ సర్వేపై అవగాహన కల్పించాలని, రికార్డుల ప్రకారం సర్వే చేయించాలని ఆమె సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రీసర్వే పూర్తి చేసి, రికార్డులను ఉన్నత అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు కొత్తూరు మురళి.
