Home South Zone Andhra Pradesh పుంగనూరు డివిజన్లో 34 వేల బస్తాల యూరియా పంపిణీ

పుంగనూరు డివిజన్లో 34 వేల బస్తాల యూరియా పంపిణీ

0

పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాలలో జనవరి 10 నాటికి 34,811 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఏడీఏ శివకుమార్ తెలిపారు. సోమవారం ఆయన యూరియా పంపిణీని తనిఖీ చేశారు.

రైతుల సాగుకు అనుగుణంగా, కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తామని, రైతులు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version