చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, దిగుమూర్తివారిపల్లె వద్ద సోమవారం ఒంటరి ఏనుగు దాడిలో మామిడి చెట్లకు తీవ్రనష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు నాగరాజు, అక్తర్, సుధాకర్, నరసింహులు తెలిపారు.
అక్కడి నుంచి చింతల వంక వద్దకు ఒంటరి ఏనుగు చేరుకున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఒంటరి ఏనుగును దారి మళ్ళించాలని గ్రామస్తులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు#కొత్తూరు మురళి.
