మేడారంలో తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు
తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
ఈ సారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనా
జాతర కోసం విధుల్లో మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది
అదనంగా 2 వేల మంది ఆదివాసీ యువత వాలంటీర్ల సేవలు
