Home South Zone Andhra Pradesh ఉప్పిలి కాటమ రాజు: పేదల సేవలో జీవితం |

ఉప్పిలి కాటమ రాజు: పేదల సేవలో జీవితం |

0

ఇతని పేరు ఉప్పిలి కాటమ రాజు .ఇతని వూరు సందులూరు లక్క వరపు కోట మండలం విజయ నగరం జిల్లా కు చెందిన వారు. 30 సంవత్సరాల క్రితం విశాఖ పట్నం నాకు వచ్చి స్థిర పడ్డారు ఇతని వయసు 77 సంవత్సరాలు  తాను చేసిన కూలీ లో సగం డబ్బు. నిరుపేదలకు పంచుతుంటాడు.

ఇతను ఇంటి నుండి బయలు దేరి రోడ్డు పైకి వస్తె ప్రతి ఉదయం పూట ఆకలితో  అలమటిస్తున్న వారికి టిఫిన్ పెట్టిస్తు.వారి ఖర్చు లకు ఇస్తుంటాడు. స్థానిక కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోడ్ ప్రక్కన కనపడిన వారికి పేద వారిని పలకరించి . టీ. బిస్కెట్స్. ఇస్తుంటాడు. ఎవ్వరైనా పేదలు కష్ట ములో వుంటే వా రిని తమ కష్టం లోని డబ్బులతో ఆ దుకొంటాడు. ఆయన భారత్ ఆ వాజ్ తో మాట్లాడుతూ.

చని పోయే ముందు మనం ఏమి తీసుకు పోలెం కదా. నా కష్టం లో పేద లకు సహాయం చేసి. స్వర్గానికి వెళ్ళాలని తెలిపారు

NO COMMENTS

Exit mobile version