అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని రహదారుల భవనాల శాఖ కార్యాలయం వద్ద గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగమ్మ గుడి మలుపు తదితర ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు లేని కారణంగా ప్రజా ప్రాణాలు పోతున్న రహదారుల భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇప్పటికైనా రహదారుల భవనాల శాఖ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు
# కొత్తూరు మురళి .
