South ZoneAndhra Pradesh మదనపల్లి DEO కార్యాలయంలో ACB దాడులు | By Bharat Aawaz - 22 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డీఈఓ కార్యాలయంలో స్కూల్ అప్గ్రేడేషన్ అనుమతుల కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అసిస్టెంట్ డైరెక్టర్ సీనియర్ అసిస్టెంట్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.