శనివారం నగరిలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా, చల్లా బాబు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన పలు కీలక అంశాలను తెలియజేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.
