అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన జర్నలిస్ట్ కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు. ఈ వార్త విని పలువురు జర్నలిస్టు సంఘ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు.
అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారు సేకరించిన రూ. 68 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు
# కొత్తూరు మురళి.
