గత కొన్ని రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్ని కోటేశ్వరావు గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి ఆదివారం నాడు విధ్యాధరపురం
లోని వారి నివాసం వద్దకు వెళ్లి చిన్ని కోటేశ్వరరావు గారిని పరమర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మాజి మంత్రివర్యులు.
విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు గారు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు
